Info
Friends నాకు పాటలు పాడటం అంటే ఎంతో ఇష్టం. వృత్తిపరంగా మీడియా లో ఉద్యోగం చేస్తూ Eswar Events పేరుతో A to Z all events కూడా చేస్తూ ఉంటాను. సమయం దొరికినప్పుడల్లా నేను కొత్త కొత్త ప్రదేశాలకు వెళుతూ ఉంటాను. నాకు ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టం. రోజు ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవాలి అనుకుంటాను. అలా తెలిసిన ప్రతి విషయాన్ని మీ అందరితో పంచుకోవాలి అనే ఒక ఉద్దేశ్యంతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. కావున నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్ స్క్రైబ్ చేయండి. Thank you 🙏. అందరూ బాగుండాలి అందులో నేనూ ఉండాలి 😂😀❤️.
Links
Tags
Stats
Joined June 5, 2024
total views