1 month ago • Mr B

వినయం నీ స్టైల్.. విధేయత నీ ఆటిట్యూడ్.. సహనం నీ వారసత్వం..  నిజాయితీ నీ గమనం.. టాలెంట్ నీ కరేజ్.. నీ ఎఫర్ట్ కి తిరుగులేదు..  వర్ధిల్లు రామ తేజ.. ఎలుకో ఈ గ్లోబ్ ని!
Happy birthday Mega Power  #RamCharan 

3 months ago (edited) • Mr B

తెలుగు సూపర్ హీరో యూనివర్స్ కి స్వాగతం..
గ్రేట్ స్టార్ట్  #PrashanthVarma  Jai  #Hanuman  🙏🔥💪 

4 months ago • Mr B

థమన్ ని దారుణంగా టార్గెట్ చేస్తున్నారు! - A Report  #ohmybaby   #maheshbabu   #gunturkaaram  single   https://youtu.be/ispjzsNyLTs 

4 months ago (edited) • Mr B

#hinanna  Monday Test  #mrb  5 days collections report  #nani   https://youtu.be/AXnlpM3x1gA 

4 months ago (edited) • Mr B

#HiNanna  3 days Extra Support Collections  https://youtu.be/5K5r0328V7k 

11 months ago • Mr B

#2018   #MrB  review
మనం మలయాళంలోనే చూసేశాం.. ఎప్పుడో review ఇచ్చేశాం..  Do watch and know about the masterpiece 👍 

2018 Movie Review | New Malayalam Movie In Theaters | Tovino Thomas | Jude Anthany Joseph | Mr. B

Mr B

11 months ago • 14,711 views

1 year ago • Mr B

Hi Friends, 
నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకరు Medicine Reminder Application తయారు చేయటానికి వర్క్ చేస్తున్నారు. దానికి కోసం అందరి ఒపీనియన్ తెలుసుకోవాలని సర్వే చేస్తున్నారు. ఒక 2 నిముషాలు టైం తీసుకుని కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ అభిప్రాయం తెలియచేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఎక్కువ మంది అభిప్రాయాలు తెలిస్తే వాళ్ళు ఒక మంచి అప్లికేషన్ నిర్మించటానికి ఉపయోగపడుతుంది. THANK YOU 


 https://docs.google.com/forms/d/e/1FAIpQLSc7V0vZRRMsqfs_nrPF4LwQc34-hDPz1NcrJc0jWqBRiI-RYQ/viewform 

1 year ago • Mr B

ఏది కోల్పోతే మళ్ళీ తిరిగిరాదో.. దానినే కోల్పోయాను. జీవితంలోనే అత్యంత విలువైనది, మరో ప్రత్యామ్నాయంలేనిది నాన్న ప్రేమ. వెలకట్టలేని ఆ అనుబంధాన్ని, అనురాగాన్ని, ఆప్యాయతను, ప్రేమను కోల్పోయాను. జన్మనిచ్చి.. కంటికి రెప్పలా కాచుకున్న.. నాన్న జ్ఞాపకాలు ఇంత భారంగా ఉంటాయని ఊహించలేదు. ఆ భాధను తట్టుకుని స్థిమిత పడటానికి ఇన్ని రోజులు పట్టింది. నిర్వర్తించాల్సిన భాద్యతలు, తీర్చుకోవాల్సిన జన్మఋణం ఉంది. వీడియోలు చేయటానికి ఇంకొన్ని రోజులు పడుతుంది. Mr. B family అర్థం చేసుకుంటారు.. అండగా ఉంటారని కోరుకుంటున్నాను. 

మీ
Mr B💔 

1 year ago • Mr B

అందరు పుడతారు.. వెళ్ళిపోతారు.. కొందరే ఈ లోకంలో చిరంజీవులుగా మిగిలిపోతారు.  #SSKLivesOn  🙏  #truelegend   #RIPSUPERSTARKRISHNAGARU